Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేయబోయాడని తండ్రిని కర్రతో కొట్టిచంపేసిన కుమార్తె.. టీచరైనా?

దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అమానుషంగా కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరుసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ వాటిని నియంత్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (17:04 IST)
దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అమానుషంగా కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరుసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చేదిశగా రంగం సిద్ధం చేస్తోంది. అయినప్పటికీ బాలికలపై, మహిళలపై కామాంధుల దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి.
 
తాజాగా.. అత్యాచారం చేయబోయిన తండ్రిని ఓ బాలిక కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ బారెల్లీకి చెందిన 45 ఏళ్ళ సోంపాల్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ళ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడేందుకు ఉపక్రమించాడు. ఇందుకు కుమార్తె ప్రతిఘటించింది. అంతేకాకుండా కర్రతో తండ్రిని చనిపోయేంత వరకు కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సూర్య రెట్రో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో తీసుకువస్తోంది

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments