Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక మహిళతో తండ్రి రాసలీలలు.. కూతురు రాసలీలలను రికార్డు చేసి?

తండ్రి కుటుంబాన్ని కాపాడుతాడనుకున్నాడు. అయితే కుటుంబాన్ని లెక్కచేయలేదు. తల్లిని పక్కనబెట్టాడు. పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతే..ఇక కూతురు రంగంలోకి దిగింద

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (16:50 IST)
తండ్రి కుటుంబాన్ని కాపాడుతాడనుకున్నాడు. అయితే కుటుంబాన్ని లెక్కచేయలేదు. తల్లిని పక్కనబెట్టాడు. పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతే..ఇక కూతురు రంగంలోకి దిగింది. ధైర్యం చేసి.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తండ్రికి బుద్ధిచెప్పాలనుకుంది. ఇక తండ్రి వేరొక మహిళతో చేసే రాసలీలలను రికార్డు చేసింది. ఆ వీడియోను తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తకు చూపెట్టింది. ఆపై పోలీసులను పిలిపించింది. దీంతో వివాదం సద్ధుమణిగింది. 
 
భార్యాభర్తల అనుబంధం ఎంతో అమూల్యమైంది. తల్లికి అన్యాయం చేస్తున్నాడని తెలుసుకున్న కన్న కూతురు తండ్రి వేరే మహిళతో రాసలీలల్లో ఉన్న దృశ్యాలను సోదరుడి సహయంతో రహస్యంగా చిత్రీకరించింది. ఈ వీడియోను ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఆమె భర్తకు చూపించింది. దీంతో ఆ మహిళను చితకబాదాడు భర్త. రెండు  కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఆ మహిళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని పోలీసుల ముందే తండ్రితో చెప్పించి హామీ తీసుకోవడంతో ఆ తండ్రిని పోలీసులు వదిలిపెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments