Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి.. పెళ్ళికూడా చేసుకున్నారు.. అయితే తొలిరోజే నపుంసకుడని తెలిసి?

ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (11:00 IST)
ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ భర్త నపుంసకుడని తెలుసుకున్నాక భార్య షాక్ అయ్యింది. అంతే న్యాయం చేయండంటూ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పేరు పొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 
 
తన భర్త కునాల్ శ్యామ్ తొలి రాత్రే అతను నపుంసకుడని తేలిందని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతున్నాడని ఆమె తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఒకవేళ తన భర్త సంతాన భాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని ఆమె సవాల్ విసిరింది.
 
తనతో కాపురం చేయాలని పదేపదే నిలదీయడంతో నపుంసకుడనే విషయం బట్టబయలైందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments