Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌కు జెట్ ఎయిర్వేస్ విమానం... ప్రయాణికుల ముక్కు, చెవుల్లో నుండి రక్తం...

గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్ సిబ్బంది అజాగ్రత్త వలన ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలో విమానాన్ని దింపేసి ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ వుతున్నప్పుడు బ్లీడ్ స్వ

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:54 IST)
గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో క్యాబిన్ సిబ్బంది అజాగ్రత్త వలన ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ముంబైలో విమానాన్ని దింపేసి ప్రయాణికులకు చికిత్స అందించారు. విమానం టేకాఫ్ వుతున్నప్పుడు బ్లీడ్ స్విచ్ నొక్కడం మర్చిపోయిన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
 
వివరాల్లోకి వెళ్తే, గురువారం ఉదయం జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జెట్‌‌ ఎయిర్‌వేస్ 9W 697 విమానం టేకాఫ్ సమయంలో కాక్‌పిట్ సిబ్బంది అజాగ్రత్త కారణంగా క్యాబిన్లో పీడనం బాగా పడిపోయిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు తెలిపారు. విమానంలో 166 మంది ప్రయాణిస్తుండగా, అందులో 30 మంది ఈ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
కొంతమందికి ముక్కుల్లో నుండి రక్తం రాగా, కొందరికి చెవుల్లో నుంచి రక్తం కారింది, ఇంకొంతమందిని తలనొప్పి పీడించింది. వీరందరికీ ఎయిర్‌పోర్టులోనే చికిత్స అందించారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments