Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పబ్లిక్‌లో ఐ లవ్ యూ చెప్పాడు..

తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:33 IST)
తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్‌కు అనూహ్య ఘటన ఎదురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు తమిళనాడు కోవైలో అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లిన వానతీ శ్రీనివాసన్‌కు పబ్లిక్‌లోనే ఓ యువకుడు ఐ లవ్ యూ చెప్పాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ ఇస్తూ.. వానతీకి ఐ లవ్ యూ అంటూ ఆ యువకుడు చెప్పడంతో.. అందరూ షాక్ అయ్యారు.
 
అంతలో తేరుకున్న వానతీ శ్రీనివాసన్ కూడా యువకుడిని పక్కకు నెట్టేసింది. అనంతరం పార్టీ నేతలు యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తంజావూరుకు చెందిన ముత్తువేల్‌ అని తేలింది. ఆ కుర్రాడికి ప్రస్తుతం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుర్రాడి మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments