Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో కదులుతున్న మోటార్ బైకుపై వాళ్లిద్దరూ రతిలో... రూ. 1000..!!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:26 IST)
కామాతురాణాం నభయం - నలజ్జ అంటే ఏమిటో చెప్పక్కర్లేదు. ఎందుకంటే కామంతో కళ్లు మూసుకుపోయినవారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. సిగ్గు, భయం ఏమీ ఉండవు. ఒక్కసారి కామ సముద్రంలో మునిగాక ఇక రతి సుఖంలో తేలిపోతుంటారన్నమాట. అందుకే పెద్దలు ఇలాంటి సామెతను ఏనాడో వల్లించేశారు. ఇప్పటివరకూ ఎవ్వరూ చూడని ఓ కామకేళి దృశ్యాన్ని చూపించింది ఓ జంట. అదీ గోవా జాతీయ రహదారిపైన. సదరు జంటలో యువకుడు టీ-షర్టు, కాళ్లకు సాక్సులు ధరించి తనకెదురుగా తన ప్రేయసిని పడుకోబెట్టి ఆ పని కానించేస్తూ మోటారు బైకును నడుపుకుంటూ వెళ్లిపోయాడు. 
 
గోవా జాతీయ రహదారిపై ఇలా వాళ్లిద్దరూ కామకేళిలో మునిగిపోతూ వెళుతున్నా... ఎక్కడా వారిని పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. ఐతే ఆ దారినే పోతున్న ఓ వ్యక్తి వీరి వ్యవహారాన్ని చూసి తన సెల్ ఫోనుకు పని కల్పించాడు. క్లిక్ మనిపించాడు. అది అటు తిరిగి ఇటు తిరిగి గోవా భాజపా ఎమ్మెల్యే చేతికి వచ్చింది. ఆయన దానిని సామాజిక నెట్వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసి... గోవాలో హేపీగా ఇలా సెక్సు చేస్తూ వెళ్లినా ఎవ్వరూ ఆపరు అంటూ ఫోటోతో సహా పోస్ట్ చేశారు. దాంతో పోలీసులు ఆఘమేఘాల మీద ఆ రోజు బైకుపై గోవా బీచ్ వెంట వెళ్లిన జంటను పట్టుకున్నారు. వాళ్లద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 1000 జరిమానాతో సరిపెట్టినట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు