Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ లాక్ డౌన్: వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో షుగర్ లెవెల్స్ పైపైకి..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:44 IST)
కరోనా పెట్టే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏవైపు నుంచి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో తెలియడం లేదు. లాక్ డౌన్ కారణంగా జనాలంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటి నుంచే కదలకుండా పని చేస్తుండటంతో.. చాలా మందిలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తాజా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా 8,200 మందిపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించింది. లాక్ డౌన్ కారణంగా డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయులు ఉండాల్సిన దానికంటే 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

మార్చి నెల వరకు షుగర్ లెవెల్స్ 135 ఎంజీ/డీఎల్‌గా ఉండగా... ఏప్రిల్ నెలాఖరుకు ఇది 165 ఎంజీ/డీఎల్ కు చేరింది. దీంతో వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళనకు గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నవారు... తగిన వ్యాయామం చేయాలని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments