Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌ లో కూడా కరోనా పరీక్షా కేంద్రం : హర్షవర్దన్‌

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (06:12 IST)
ఇరాన్‌ ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో ఆ దేశంలో కూడా కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ చెప్పారు.

దీనివల్ల ఇరాన్‌లో ఉన్న భారతీయులను వైద్య పరీక్షల అనంతరం ఇక్కడకు తీసుకు రావడానికి ఆస్కారముంటుందని ఆయన చెప్పారు.

ఢిల్లి ఆరోగ్యమంత్రిని, మున్సిపల్‌ కార్పొరేషన్ల అధికారులను తాను కలిశానని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌ వార్డులను పెంచాలని కోరినట్లు ఆయన చెప్పారు.

చైనా టెకీ కోసం గాలింపు
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం నెరబైలుకు చెందిన ఒక వ్యక్తికోసం అధికారులు గాలిస్తున్నారు. గ్రామానికి చెందిన కుండ్ల గిరిధర్‌ చైనాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

గత నెల 25న మన దేశానికి తిరిగివచ్చిన ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక కన్పించకుండా పోయారు. ఈ విషయం తెలియడంతో వైద్యశాఖ అధికారులు ఆయనకోసం గ్రామంలో విచారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments