Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకోండి.. ఎంపీలకు సోనియా ఆదేశం

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (11:49 IST)
ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులతో పాటు వ్యాపం స్కామ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసేంత వరకు సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 
 
వ్యాపం స్కాం, లలిత్ గేట్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలతో రాజీనామా చేయించాల్సిందేనని డిమాండ్ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ముందు చర్చించిన తర్వాతే చర్యలు అంటున్న బీజేపీ వైఖరి సరికాదని, అందుకు తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. బలమైన ఆధారాలతో కీలకమైన అంశాన్ని లేవనెత్తామని, ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతోందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments