Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రమణ్య స్వామి చేతికి అగస్టా పత్రాలు... నిలదీసిన కాంగ్రెస్ సభ్యులు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (10:42 IST)
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించిన పత్రాలతో పాటు.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన రహస్య పత్రాలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేతికి చిక్కాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిలదీశారు. ఈ రహస్య పత్రాలు స్వామి చేతికి ఎలా వచ్చాయంటూ నిలదీశారు. 
 
అగస్టావెస్ట్‌ల్యాండ్ అంశంపై చర్చ సందర్భంగా పలు పత్రాల్లోని సమాచారాన్ని స్వామి బుధవారం సభలో చదివి వినిపించారని, అవి ప్రామాణికమేనా అని ప్రశ్నించింది. కాంగ్రెస్ ఉప నాయకుడు ఆనంద్‌శర్మ ఈ అంశంపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ, సీబీఐ, ఈడీకి చెందిన కీలకమైన రహస్య పత్రాలలోని సమాచారాన్ని స్వామి ఎలా వెల్లడి చేశారని ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments