Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు స్కామ్.. మన్మోహన్‌పై నేరాభియోగాలు మోపలేం: సుప్రీం

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (11:40 IST)
దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై నేరాభియోగాలు మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఊరట లభించినట్లైంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. 
 
బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు నాటి కేంద్ర మంత్రులు శిబూ సోరెన్, శ్రీ ప్రకాశ్ జైస్వాల్‌లపై నేరాభియోగాలు నమోదు చేయాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
బొగ్గు కుంభకోణం వెలుగు చూసేందుకు కూడా ఎంఎల్ వర్మ పిటిషనే కారణం. మన్మోహన్ తదితరులపై అభియోగాలు మోపాలన్న పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన సుప్రీంకోర్టు పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments