Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ - సల్మాన్‌లతో దిగిన ఫోటోలు చూపి.. మోడల్‌ను రేప్ చేసిన నటుడు

బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌లతో దిగిన పోటోలు చూపించి సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మోడల్‌ను నమ్మించి ఆమెపై ఓ నటుడు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:55 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌లతో దిగిన పోటోలు చూపించి సినిమాల్లో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మోడల్‌ను నమ్మించి ఆమెపై ఓ నటుడు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబైకు చెందిన స్వరాజ్ సింగ్ అనే ఓ నటుడు ఇండస్ట్రీలో తనకు ఎంతోమంది దర్శక, నిర్మాతలు, హీరోలు పరిచయాలు ఉన్నాయని ముంబైకు చెందిన ఓ మోడల్‌ను నమ్మించాడు. పైగా, అమితాబ్, సల్మాన్‌, ఇతర బాలీవుడ్ హీరోలతో ఉన్న ఉన్న ఫోటోలు చూపించాడు. ఇండస్ట్రీలో పెద్దలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న మోడల్ అతన్ని గుడ్డిగా నమ్మింది. 
 
ఆ తర్వాత అతని వెంట ఆఫీసుకు వెళ్లగా, ఆ మోడల్‌కు మత్తు కలిపిన శీతలపానీయాన్ని ఇచ్చి రేప్ చేశాడు. ఆ తర్వాత స్మృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నటుడి రంగు బయటపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments