Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్నే కాదు.. ఆమె కుమార్తెని కూడా రేప్ చేస్తానన్నాడు- మరో విద్యార్థి ఏం చేశాడంటే..?

ఉపాధ్యాయురాలికి తన విద్యార్థి నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. తనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయురాలిని, తనతో పాటు చదువుతున్న ఆమె కుమార్తెను అత్

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:54 IST)
ఉపాధ్యాయురాలికి తన విద్యార్థి నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. తనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయురాలిని, తనతో పాటు చదువుతున్న ఆమె కుమార్తెను అత్యాచారం చేస్తానని ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బెదిరించాడు. అలాగే మరో ఎనిమిదో తరగతి విద్యార్థి టీచర్‌కు అభ్యంతరకర ఈ-మెయిల్ పంపాడు. ఈ ఘటన కూడా అదే గుర్‌గ్రామ్‌లో జరిగింది.
 
అయితే వీరిద్దరినీ సదరు యాజమాన్యాలు సస్పెండ్ చేశాయి. సరిగ్గా చదవట్లేదని ఉపాధ్యాయురాలు మందలించడంతోనే ఏడో తరగతి విద్యార్థి ఆమెతో పాటు ఆమె కుమార్తెను కూడా రేప్ చేస్తానని బెదిరించాడని.. దీంతో జడుసుకున్న విద్యార్థిని పాఠశాల మానేసింది. 
 
అంతేగాకుండా టీచర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన టీచర్‌ను పడకను పంచుకోవాలని అసభ్యకర సందేశం పంపాడు. ఈ ఘటనలో నిందితుడైన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం