Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోర్ కీ దాడి : ప్రధాని మోడీపై రాహుల్ కౌంటర్

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (17:13 IST)
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. దీంతో రఫేల్ జెట్ల కొనుగోలు వ్యవహారం ఇపుడ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ ఓ కౌంటర్ వేశారు. 
 
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గ‌డ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో ర‌ఫేల్ విమానం నుంచి వ‌చ్చిన పొగ మోడీ గ‌డ్డంలా క‌నిపిస్తోంది. ర‌ఫేల్ డీల్‌పై ఫ్రాన్స్ న్యాయ‌ విచార‌ణ‌కు ఆదేశించిన నేప‌థ్యంలో మ‌రోసారి ఈ అంశాన్ని తెర‌పైకి వచ్చింది. 
 
ఈ డీల్‌పై జాయింట్ పార్లమెంట‌రీ క‌మిటీ (జేపీసీ) విచార‌ణ జ‌ర‌పాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మొద‌టి నుంచీ ర‌ఫేల్ డీల్‌లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ కాంగ్రెస్‌తోపాటు రాహుల్‌ గాంధీ ఆరోపిస్తూనే ఉన్నారు. తాజాగా ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ఆదేశించిన ఈ విచార‌ణ‌తో తాము చెప్పిందే నిజ‌మైంద‌ని కాంగ్రెస్ వాదిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments