Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కల ద్వారా భారత్‌లోకి వైరస్‌ను పంపిన చైనా... చెన్నైలో కలకలం...

భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు.

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (08:56 IST)
భారత్‌లోకి శత్రుదేశం చైనా వైరస్‌ను పంపించినట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో చెన్నై వైద్యులు ఆ కుక్కల రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తున్నారు. 
 
చెన్నైకు సమీపంలోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరులోని సిప్‌కాట్ ప్రాంగణంలో మొబైల్ కంపెనీ ఉంది. దీనికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులోభాగంగా, చైనా నుంచి చెన్నై హార్బర్‌కు వచ్చిన ఓ కంటైనర్‌లో మొబైల్ పరికరాలతో పాటు.. రెండు కుక్కలు పిల్లలు కూడా ఉన్నాయి. 
 
ఈ విషయాన్ని స్థానికంగా ఉండే బ్లూ క్రాస్ ప్రతినిధులకు చేరవేశారు. బ్లూక్రాస్ సిబ్బందితో పాటు.. వెటర్నరీ వైద్యులు అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్‌ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా వైరస్‌ను పంపివుండవచ్చన అనుమానంతో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments