Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా ఉంది.. వివాహితపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని సజీవదహనం..

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (09:40 IST)
దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిందనే కోపంతో ఓ మహిళను సజీవదహనం చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా, ఉర్గా పోలీసుస్టేషను పరిధిలోని మడ్వారనీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా.. భర్త బంధువు రమేష్ పటేల్ ఇంటికొచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. 
 
అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ కామాంధుడు.. వివాహిత ఒంటిపై కిరోసిన్ నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న రమేష్ పటేల్ కోసం గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments