Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగం నయం చేస్తానని.. రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేయబోయిన్ బాబాజీకి?

మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీ అసలు గుట్టురట్టు అయ్యింది. చెన్నై గూడువాంజేరిలో మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీకి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. గూడువాంజేరి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:00 IST)
మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీ అసలు గుట్టురట్టు అయ్యింది. చెన్నై గూడువాంజేరిలో మహిళలను లైంగికంగా వేధించిన స్వామీజీకి ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. గూడువాంజేరి నందివరం-గూడు వాంజేరి రాణి అన్నానగర్‌ ప్రాంతంలో అన్నాదురై అలియాస్‌ అన్నామలై ఆది శివ బ్రహ్మ శివనాండియార్‌ పేరిట ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. 
 
చిన్న రోగాలకు అన్నామలై స్వామిజీ చిన్పపాటి చికిత్సలు అందించడమే కాకుండా జాతకాలు, జ్యోతిషం చెప్పే ఇతని వద్దకు ఓ వృద్ధురాలు తన మనుమరాలిని తీసుకొచ్చింది. మనుమరాలికి విభూది ఇస్తానని తద్వారా ఆమె అనారోగ్యాన్ని నయం చేస్తానని స్వామీజీ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో గదిలోకి తీసుకెళ్లిన స్వామిజీ ఆమెపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించడంతో యువతి కేకలు పెట్టింది. 
 
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వృద్ధురాలు బయల్దేరడంతో ఆమెను అడ్డుకున్న స్వామిజీ, విషయాన్ని బయటకుచెబితే మంత్రం వేసి కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించాడు. అయితే యువతి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు.. స్థానికులు స్వామీజీకి దేహశుద్ధి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం