Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తుతో సోదరుడి భార్యపైనే లైంగిక దాడి.. ప్రతిఘటించడంతో కత్తితో దాడి.. ఎక్కడ?

మద్యం మత్తుతో ఓ కామాంధుడు సోదరుడి భార్యపైనే కన్నేశాడు. ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. ఆపై కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఉత్తర మలయంబాక్కం అంబేద్క

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (09:31 IST)
మద్యం మత్తుతో ఓ కామాంధుడు సోదరుడి భార్యపైనే కన్నేశాడు. ఆమె ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. ఆపై కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ఉత్తర మలయంబాక్కం అంబేద్కర్‌ వీధికి చెందిన మదన్ తన భార్య సోనియ(32), 12 ఏళ్ల కుమార్తెతో నివసిస్తున్నారు.
 
అదే వీధిలో మదన్ పినతండ్రి కుమారుడు అయిన రంజిత్ అప్పుడప్పుడు ఇంటికి వస్తూపోతుంటాడు. మదన్ పనిమీద బయటకు వెళ్తే.. ఆ సమయంలో రంజిత్ మద్యం సేవించి మదన్ ఇంటికి చేరుకున్నాడు. మదన్ ఇంట్లోకి వెళ్లి సోనియాపై లైంగిక దాడికి దిగాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో కోపం ఊగిపోయిన రంజిత్ సోనియపై కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంజిత్‌ను అరెస్ట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం