Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (14:00 IST)
ఓ చిరుత పులి మనిషిలా ఠీవీగా పోలీస్ స్టేషన్‌లోకి వచ్చింది. స్టేషన్‌లోని అన్ని రూముల్లో కలియతిరిగి, ఆ తర్వాత తనదారిన తను వెళ్లిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషనులో ఈ చిరుత పులి కనిపించింది. స్టేషన్ అంతా ఓ రౌండ్ వేసి, ఎవరూ లేకపోవడంతో తిరిగి వెనక్కి వెల్లిపోయింది. చిరుత పులి బయటకు వెళ్లగానే ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. 
 
కాగా, ఇటీవలి కాలంలో వన్యప్రాణులు జనావాస ప్రాంతాల్లోకి వచ్చిన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. కొన్నిసందర్భాల్లో అటవీ ఏనుగులు కూడా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అలాగే, చిరుత పులులు కూడా ఆహారం కోసం జనావాస ప్రాంతాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments