Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (11:27 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతున్నాయి. ఇలా ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛారింగ్‌కు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికిగురై ధర్మన్‌(38) మృతి చెందాడు. ఈ సంఘటన సింహరాజుపురంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంచాయతీ కోసరాపల్లి దళితవాడకు చెందిన కన్నన్‌ కుమారుడు ధర్మన్‌(38) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. సోమవారం కూలీ పనులకు వెళ్లి వచ్చి భోజనం చేసిన అనంతరం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో రెండు, మూడు రోజులుగా హై వోల్టేజ్ సమస్య ఉందని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధర్మన్ కుటుంబీకులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments