Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఎలా కాల్చాడో చూడండి... (Video)

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో

Webdunia
సోమవారం, 31 జులై 2017 (12:31 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్తను ఓ వ్యక్తి నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేశాడు. అదీకూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గురి పెట్టి గ‌న్‌తో కాల్చి హత్య చేశాడు. ఈఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రిద్ కోట్‌లో జ‌రిగింది. 
 
హత్యకు గురైన వ్యాపారవేత్త ర‌వింద్ర ప‌ప్పు కొచ్చర్‌గా గుర్తించారు. ప‌ప్పు కొచ‌ర్ మిల్ బ‌య‌ట ఆయ‌న కారులో ఉండ‌గానే పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపేశాడు. అయితే.. హత్య‌కు గ‌ల కార‌ణాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు. కొచ‌ర్‌ను హ‌త్య చేసిన వ్య‌క్తి ఫ‌రిద్ కోట్ జిల్లా జైటో టౌన్‌కు చెందిన లోక‌ల్ గ్యాంగ్ మెంబ‌ర్ అయి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments