Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:05 IST)
ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ చేయలేరని భారత ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈవీఎంను హ్యాక్, ట్యాంపరింగ్ చేయగలనంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇలాంటి దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. 
 
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం అసాధ్యమన్నారు. ఈసీ‌లను హ్యాక్ చేయడం గురించి చెప్పి సొంతూరుకు వెళ్లిన షిండే తన మౌనాన్ని వీడారు. మహా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారు. మహా యుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని శింషి స్పష్టం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. 
 
నిందితుడిని సయ్యద్ మజాగా గుర్తించామని, ఇత డిపై మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈవో) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించింది. 2019లోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షుజాపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు ఈసీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments