Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వ నిరసనలు : యూపీలో 11 మంది మృతి.. భీమ్ ఆర్మీ చీఫ్ అరెస్టు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:20 IST)
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరోవైపు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం కోల్‌క‌తాలోని సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు వివిధ మ‌తాల‌కు చెందిన పెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని వారికి ఆదేశించారు. ద‌రియాగంజ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో ప‌ది మందిని అరెస్టు చేశారు.
 
మరోవైపు, ఢిల్లీలో జామా మ‌సీదు వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిన ఆందోళ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌ను శనివారం ఉద‌యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి.. మ‌ళ్లీ త‌ప్పించుకున్న ఆజాద్‌ను ఇవాళ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments