Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన టిక్కెట్ లేని ప్రయాణం... బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్‌

ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెంద

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (08:48 IST)
ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ కండక్టర్ తాను విధులు నిర్వహించే బస్సులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో బీదర్‌ జిల్లా చుంచోళిలో జరిగింది. బీదర్‌-చుంచోళి మార్గంలో సర్వీసు చేస్తున్న కేఎ‌స్‌ఆర్టీసీకి డ్రైవర్‌ కం కండక్టర్‌గా ఈరణ్ణ మీనకేర(35) విధులు నిర్వహిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇనస్పెక్షన్ సిబ్బంది బస్సులో తనిఖీలు జరిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరికి టికెట్లు లేకపోవడాన్ని వారు గుర్తించారు. దీనిపై కండక్టర్‌ను ప్రశ్నించగా, ఆయన మనస్తాపం చెంది అత్మహత్యకు పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments