Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీకుమార్తెలపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్.. కారు నుంచి బయటికి లాగి.. పొదల్లోకి తీసుకెళ్లి..?!

దేశంలో గ్యాంగ్ రేప్‌లు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి అమ్మాయిలు బలైనా వాటిని అరికట్టేందుకు కఠిన చట్టాలు అమల్లోకి రావట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహ

Webdunia
ఆదివారం, 31 జులై 2016 (16:28 IST)
దేశంలో గ్యాంగ్ రేప్‌లు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి అమ్మాయిలు బలైనా వాటిని అరికట్టేందుకు కఠిన చట్టాలు అమల్లోకి రావట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారిపై దొంగల ముఠా ఓ మహిళ, ఆమె కుమార్తెపై  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. అంతేగాకుండా ఈ దారుణ ఘటన జరిగిన ప్రాంతం దేశ రాజధాని దిల్లీకి 65 కి.మీ దూరంలో ఉంది.
 
వివరాల్లోకి వెళితే.. నోయిడా నుంచి షాజహాన్‌పూర్‌కు ఓ కుటుంబం కారులో వెళ్తుండగా వారి కారును దారి దోపిడీ ముఠా అడ్డగించింది. వాహనంలోని మహిళను, ఆమె 14 ఏళ్ల కుమార్తెను దోపిడీ దొంగలు బయటకు లాగారు. కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి వారి ముందే పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగదు, నగలు, మొబైల్‌ ఫోన్లు దోచుకెళ్లారు.
 
కుటుంబసభుల్లో ఒకరు అతికష్టం మీద తాళ్లు విప్పుకొని ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి 15 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం