Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ ను ఉల్లంఘించిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు అరెస్ట్!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (15:58 IST)
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి.

అయినా కొందరు నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించకుండా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది.

పెళ్లి కోసం నవసారీ జిల్లాలోని ఓ గుడిలో పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు రెయిడ్ చేశారు. అక్కడున్న 14 మందిని అదపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొత్త పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా ఉన్నారు.
 
ఈ సందర్భంగా నవసారి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసకుంటామని చెప్పారు. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments