Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎంసీ ఎన్నికల్లో శివసేనదే హవా.. రెండో స్థానంలో బీజేపీ..

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీనే గెలుపును నమోదు చేసుకుంది. కడపటి సమాచారం అందే సమయానికి 88 సీట్లు సాధించిన శివసేన గెలుపు బావుటా ఎగురవేసింది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:45 IST)
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీనే గెలుపును నమోదు చేసుకుంది. కడపటి సమాచారం అందే సమయానికి 88 సీట్లు సాధించిన శివసేన గెలుపు బావుటా ఎగురవేసింది. తద్వారా బీజేపీ, శివసేనల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో శివసేనదే పైచేయిగా నిలిచింది. తద్వారా దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా అత్యధిక సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 
 
బీఎంసీ ఎన్నికల కోసం శివసేన తెగతెంపులు చేసుకున్న తర్వాత తన చిరకాల మిత్రపార్టీ బీజేపీ సైతం అంతే స్థాయిలో దూసుకొచ్చింది. తద్వారా రెండో స్థానంలో నిలిచింది. 54 స్థానాల్లో గెలుపును నమోదు చేసుకుంది. ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ సారి ముంబైలో చావుదెబ్బ తగిలింది. గత 20 ఏళ్లలో లేనంతగా ఓటమిని చవిచూసింది. కేవలం 19 స్థానాలు గెలుచుకుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments