Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంల ట్యాంపరింగ్... ద‌మ్ముంటే బ్యాలెట్‌తో పోలింగ్ నిర్వహించాలి : మాయావతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయభేరీపై బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇది ఓటింగ్ మిష‌న్ల‌ మాయాజాలమ‌న్న

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (14:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయభేరీపై బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఇది ఓటింగ్ మిష‌న్ల‌ మాయాజాలమ‌న్నారు. త‌మ‌ ఓట్ల‌న్నీ బీజేపీకే ప‌డేలా ఈవీఎంల‌ను త‌యారు చేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. 
 
ద‌మ్ముంటే బ్యాలెట్ ప‌ద్ధ‌తిన మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలని స‌వాలు విసిరారు. ముస్లిం ప్రాంతాల్లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. అస‌లు బీజేపీ గెలుపు ప్ర‌జాస్వామ్యానికి ముప్పని ఆమె వ్యాఖ్యానించారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బీజేపీ కేవలం 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారంలోకి వచ్చిన బీఎస్పీ.. ఇపుడు వరుసగా రెండోసారి అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments