Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:12 IST)
జాతీయ రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సామాన్యం. ఇలా జాతీయ పార్టీలకు లభిస్తున్న విరాళాల్లో బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మొత్తం రూ.780.77 కోట్లు విరాళాల రూపంలో సమకూరగా, ఆ పార్టీకి ఏకంగా రూ.614.6 కోట్లు వచ్చాయి. 2020-21తో పోల్చితే బీజేపీ విరాళాల్లో 28.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. 
 
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఇక విరాళాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి రూ.95.45 కోట్లు సమకూరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments