Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ వరల్డ్ రికార్డ్: 8.80 కోట్ల మంది సభ్యులుగా చేరిక..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (10:08 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలుపొంది, ప్రభుత్వ పాలనా పగ్గాలను పట్టిన బీజేపీ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వరల్డ్ రికార్డును సాధించింది. గత ఐదు నెలలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన బీజేపీకి 8.80 కోట్ల మంది సభ్యులున్నారు. 
 
ఈ విషయాన్ని ఏప్రిల్ 3, 4 తేదీల్లో బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధికారికంగా ప్రకటనించనున్నారు. 
 
కాగా ఇంతకు ముందు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా రికార్డును బీజేపీ బ్రేక్ చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 8.60 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వం 8.80 కోట్లకు చేరినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ సభ్యత్వం 10 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments