Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (08:46 IST)
బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గయాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్య, కుమార్తెను తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కోంచ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సోందిహా గ్రామం మీదుగా వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డగించారు. ఆ తర్వాత వైద్యుడిని చెట్టుకు కట్టేసి... ఆయన భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. 
 
వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత వారి చెర నుంచి బయటపడిన తర్వాత ఆ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గ్రామస్థుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం