Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం : నితీశ్ కుమార్

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (14:03 IST)
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు వచ్చే యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించనున్నట్టు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. 
 
వరుసగా మూడోసారి బీహార్ పీఠాన్ని అధిరోహించిన నితీశ్ కుమార్.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా తొలి హామీని అమలు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ప్రకారంగా వచ్చే ఏడాది (2016) ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments