Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యం.. హాల్ టిక్కెట్‌పై ఫోటోకు బదులు నగ్న ఫోటో

బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. బీహార్ ఎగ్జామ్ బోర్డు చేసిన తప్పిదం ఓ విద్యార్థినికి షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పరీక్ష హాల్ టికెట్‌పై ఆమె ఫొటోకు బదులు ఓ నటి న

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (11:19 IST)
బీహార్ ఎగ్జామ్ బోర్డు నిర్లక్ష్యానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. బీహార్ ఎగ్జామ్ బోర్డు చేసిన తప్పిదం ఓ విద్యార్థినికి షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పరీక్ష హాల్ టికెట్‌పై ఆమె ఫొటోకు బదులు ఓ నటి నగ్న ఫోటోను ఉంచారు. ఈ విషయాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ హిందీ దినపత్రికలో దీనికి సంబంధించిన కథనం వచ్చింది. దీంతో, బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నెల 8న బీహార్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష హాల్ టికెట్లను జారీ చేసింది. హాల్ టికెట్‌ను చూసుకున్న సదరు విద్యార్థిని తన ఫొటో స్థానంలో హీరోయిన్ ఫొటో రావడంతో షాక్ అయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం