Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు ఇద్దరూ ఎంటెక్‌ చదివారు... భార్యను చంపి.. భర్త ఉరేసుకున్నాడు.. ఎందుకంటే..?

ఆ దంపతులిద్దరూ ఎంటెక్ చదివారు. కానీ, ఆ భర్త.. భార్య, కుమార్తె పాలిట కాలయముడయ్యాడు. భార్యాకుమార్తెను చంపిన ఆ భర్త... ఆపై తాను కూడా ఉరివేసుకున్నాడు. బీహార్ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశ

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (08:33 IST)
ఆ దంపతులిద్దరూ ఎంటెక్ చదివారు. కానీ, ఆ భర్త.. భార్య, కుమార్తె పాలిట కాలయముడయ్యాడు. భార్యాకుమార్తెను చంపిన ఆ భర్త... ఆపై తాను కూడా ఉరివేసుకున్నాడు. బీహార్ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహార్‌కు చెందిన అమిత్ కుమార్ ఝా అనే వ్యక్తి మీనాక్షి ఝాని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ ఎంటెక్ పట్టభద్రులు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. బీహార్‌కు చెందిన ఆ జంట మధ్య మద్యం మహమ్మారి చిచ్చు రేపింది. భర్తకు ఇటీవల ఉద్యోగం పోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మీనాక్షియే కుటుంబ నిర్వహణ చూస్తోంది. 
 
మద్యానికి బానిసైన ఇంజనీరు నిష్కారణంగా భార్యాకుమార్తెతో గొడవపడుతూ వచ్చాడు. ఇది ఊరి పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో వారు సర్ది చెప్పారు. అయినప్పటికీ.. అమిత్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో మంగళవారం భార్యతో గొడవపడిన అమిత్.. భార్యను, కుమార్తె గొంతునులిమి హతమార్చి చివరకు తాను కూడా ఉరివేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య, కుమార్తెల మృతదేహాలు మంచంపై పడిఉండగా అమిత్‌కుమార్‌ ఝా ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో మద్యంమత్తులో హతమార్చి చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని యలహంక న్యూటౌన్ పోలీసులు తెలిపారు. యలహంక ఉపనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న డాసీపీ డా.పి.ఎస్.హర్ష వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments