Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం: మీసం తీయలేదని చెవులు కోసిన సోదరులు!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (13:17 IST)
బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఓ మాజీ సైనికోద్యోగి మీసాలు తీయలేదన్న కోపంతో ఆయన చెవులను ఇద్దరు సోదరులు కత్తిరించారు. బీహార్ రాష్ట్రంలోని కౌదియా గ్రామ వాసి రామానుజ్ వర్మ మిలిటరీలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. మరో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
ఓరోజు విధుల నుంచి తిరిగివస్తుండగా, మార్గమధ్యంలో లాల్కూ యాదవ్, బీనా యాదవ్ అనే ఇద్దరు సోదరులు రామానుజ్‌ను అటకాయించారు. మీసం తీసేయాలని హుకుం జారీ చేశారు. మరోసారి మీసంతో కనిపిస్తే తామే ఆ పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, రామానుజ్ వారి బెదిరింపులను పట్టించుకోలేదు. 
 
దీంతో, ఆ సోదరులు తమ మిత్రులను పిలిచి మాజీ సైనికుడిపై దాడికి దిగారు. బీనా యాదవ్ కత్తితో రెండు చెవులు కోసేశాడు. అనంతరం రామానుజ్ బైక్‌తో సహా వారందరూ అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

Show comments