Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ గెలుపు భవిష్యత్ మార్పుకు నాంది: ఒమర్ అబ్దుల్లా

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2015 (14:46 IST)
బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మహాకూటమికి దక్కిన విజయం దేశ భవిష్యత్ మార్పుకు నాంది అంది జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. బీహార్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ... ‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని మహాకూటమి విజయం నిరూపించింది. ఈ కూటమి నేతలు సాధించిన విజయం చాలా గొప్పది. అందుకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. 
 
బీహార్ ఎన్నికల్లో మహాకూటమి సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులు మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 71 చోట్ల గెలుపొందగా, ఎన్డీయే కూటమి అభ్యర్థులు 21 చోట్ల, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. దీంతో బీహార్‌లో మహాకూటమి నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments