Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎన్నికల సిత్రం : దున్నపోతుపై ఊరేగింపు.. జనాలు చూసి జడుసుకున్న దున్న!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (15:27 IST)
దేశంలో బాగా వెనుకబడిన రాష్ట్రం బీహార్. ఈ పేరుకు తగినట్టుగానే ఆ రాష్ట్రంలోని కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేళ ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన తీరు ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్చించేలా ఉంది.
 
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి దున్నపోతుపై ఊరేగుతూ మెడలో బంతిపూల మాలలు, తెల్లటి దుస్తులు ధరించి దున్నపోతుపై దర్జాగా వచ్చారు. తీరా కలెక్టరేట్ వద్దకు వచ్చేసరికి అక్కడున్న జనాలను చూసి ఆ దున్నపోతు బెదిరిపోయి పరుగు లంఘించుకుంది. 
 
అదృష్టవశాత్తూ అక్కడి జనాలపై పరుగులు తీయలేదు. దీంతో ప్రాణాపాయం తప్పించుకుంది. అంతేకాదండోయ్ ఆ స్వతంత్ర అభ్యర్థి కూడా దున్నపోతు బెదిరిపోయిందని గ్రహించి.. కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంతకీ ఆభ్యర్థి పేరు మనోజ్ యాదవ్. ఎంతైనా బీహారీలు కదా. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments