Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ లోన్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి...

గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (08:44 IST)
గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
భువనేశ్వర్ నగరానికి చెందిన ఓ వివాహిత తన బంగారం కుదువ పెట్టుకొని రుణం ఇవ్వాలని ఆలయపూజారి సరోజ్ కుమార్ దాస్‌ను సంప్రదించింది. రుణమిస్తాను రమ్మంటూ ఇంటికి పిలిచిన పూజారి వివాహితకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. అది తాగిన వివాహిత అపస్మారక స్థితిలోకి జారుకోగానే, ఆమెపై అత్యాచారం చేశాడు. చేసిన ఘనకార్యాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు. 
 
అనంతరం పూజారి తనతో సంబంధం పెట్టుకోవాలని వివాహితను బ్లాక్ మెయిల్ చేశాడు. దానికి వివాహిత నిరాకరించడంతో పూజారి అశ్లీల వీడియోను వివాహిత భర్త, బంధువులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పంపించాడు. దీనిపై వివాహిత చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం