Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల యువతిపై ఎనిమిది మంది.. ఎనిమిది నెలల పాటు సామూహిక అత్యాచారం

ఆమెకు 17 సంవత్సరాలు. ఎనిమిది నెలల పాటు ఆమెపై అత్యాచారం జరిగింది. అదీ ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబైలోని నవ్‌ఘర్ పోలీస్ స్టే

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (14:18 IST)
ఆమెకు 17 సంవత్సరాలు. ఎనిమిది నెలల పాటు ఆమెపై అత్యాచారం జరిగింది. అదీ ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ముంబైలోని నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. భయందర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికకు పక్కింట్లో ఉండే 20 ఏళ్ల యువకుడికి పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. 
 
ఎనిమిది నెలల క్రితం ఆమెను ఆ ప్రాంతానికి చెందిన ఓ వాటర్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాలిక కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులతో భయపడిన బాలిక మిన్నుకుండిపోయింది. 
 
ఆ యువకుడితో పాటు అతని స్నేహితులు ఏడుగురు కూడా ఆమెపై ఎనిమిది నెలల పాటు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. ఆపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం