Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపన్న కుటుంబీకుడి నీచ బుద్ధి: సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (10:53 IST)
సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలను అప్ లోడ్ చేస్తున్న కేసులో బెంగళూరులోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన కౌశక్ కౌనర్ (20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతితో గడిపిన వీడియోను ఎడిట్ చేసి కౌశక్ సోషల్ మీడియా వాట్స్ యాప్‌లో అప్ లోడ్ చేశాడు.

ఇది భాగా సర్క్యులేట్ కావడంతో, హైదరాబాదుకు చెందిన ఎన్జీఓ ప్రజ్వల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్.ఎల్.దత్తుకు లేఖ రాసింది. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న విచారించాలని సీబీఐని ఆదేశించారు. దీంతో అధునాతన ఫోరెన్సిక్ సాప్ట్ వేర్ను ఉపయోగించి ఈ అభ్యంతరకర వీడియోల మూలాలని సీబీఐ కనిపెట్టేసింది. 
 
భారత మహిళల అశ్లీల వీడియోలను కౌశక్ డౌన్ లోడ్ చేసి, వాటిని ఎడిట్ చేసి తిరిగి ఇంటర్ నెట్‌లో పోస్ట్ చేసేవాడని సీబీఐ విచారణలో తేలింది. సుమారు 470 వీడియోలను, అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్య కెమరాలను నిందితుడి నుంచి సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఇంకా కౌశక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments