Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ ఆపేసిన బార్క్ బోర్డ్.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (15:06 IST)
న్యూస్ ఛానెళ్లకు రేటింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది బార్క్ బోర్డ్. రేటింగ్ కోసం న్యూ ఛానల్స్ పాకులాడుతున్నాయని ఆరోపణలు రావడంతో బార్క్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా దీనిపై టెక్నికల్ కమిటీని నియమిస్తోంది. ఈ కమిటీ ప్రస్తుతం డేటాను కొలిచి, నివేదించడంలో ఉన్న ప్రమాణాలను పరిశీలించడంతో పాటు, ఇళ్లలోకి చొరబడి రేటింగ్స్‌ను తారుమారు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి సూచనలు చేస్తుంది.
 
ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ ఛానెళ్లతో పాటు బిజినెస్ ఛానెళ్లలో వెంటనే టెక్నికల్ కమిటీ చర్యలు మొదలవుతాయి. మొదట న్యూస్ జానర్‌లో ఉన్న ఛానెళ్లను ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుతం కమిటీ పరిశీలన ఉండటంతో అన్ని న్యూస్ ఛానెళ్ల వీక్లీ ఇండివిజ్యువల్ రేటింగ్స్‌ను బార్క్ నిలిపివేస్తోంది. బార్క్ టెక్నికల్ కమిటీ పరిశీలన, పర్యవేక్షణ, ఇతర ప్రక్రియంతా పూర్తవడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ రావు.
 
ఇటీవలి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విరామం అవసరం అని బార్క్ బోర్డ్ భావించింది. ఇప్పటికే అమలు చేస్తున్న కఠినమైన ప్రోటోకాల్స్‌ని మరోసారి సమీక్షించడం బార్క్ ఇండియా దగ్గరగా పనిచేస్తుందని బార్క్ ఇండియా బోర్డ్ ఛైర్మన్ పునీత్ గోయెంకా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments