Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికుండగానే నీ చర్మం వలిచేస్తా: పోలీస్ అధికారికి ప్రియాంకా సింగ్ వార్నింగ్

బీజేపీ ఎంపీలు నోటి దురుసు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ పోలీస్ అధికారి తప్పుగా ప్రవర్తిస్తున్నాడని, అవినీతికి పాల్పడుతున్నాడని ప్రియాంక సింగ్ రావత్ అనే బీజేపీ నేత, బారబాంకీ ఎంపీ నోటికి పనిచెప్పారు

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (13:43 IST)
బీజేపీ ఎంపీలు నోటి దురుసు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ పోలీస్ అధికారి తప్పుగా ప్రవర్తిస్తున్నాడని, అవినీతికి పాల్పడుతున్నాడని ప్రియాంక సింగ్ రావత్ అనే బీజేపీ నేత, బారబాంకీ ఎంపీ నోటికి పనిచెప్పారు. బహిరంగంగానే ఆ పోలీసు అధికారిని తీవ్రంగా హెచ్చరించారు. "నీ దగ్గర వున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటా.. అంతేగాకుండా బతికుండగానే నీ చర్మం వలిచేస్తా" అంటూ గ్యానాంజయ్ సింగ్ అనే పోలీసు మీడియా ముందు నిల్చుని ఫోనులో హెచ్చరించారు. 
 
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని.. ఆయన ఏమాత్రం అవినీతిని సహించరనే విషయాన్ని ప్రియాంక సింగ్ గుర్తు చేశారు. అలాగే యూపీలో యోగి ఆదిత్యానాథ్‌ ఉన్నారు. ఎవరు పనిచేస్తారో వారు మాత్రమే ఈ జిల్లాలో ఉండండి. వారి ప్రవర్తన మారకుంటే మాత్రం మేం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments