Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌కు తీసుకెళ్లి బాగా తాగించారు.. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..

ఐటీ సిటీగా పేరున్న బెంగళూరు ప్రస్తుతం కీచకపర్వాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా యువతులపై పోకిరీ ఆగడాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (16:49 IST)
ఐటీ సిటీగా పేరున్న బెంగళూరు ప్రస్తుతం కీచకపర్వాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. కొత్త  సంవత్సర వేడుకల సందర్భంగా యువతులపై పోకిరీ ఆగడాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. కొత్త ఏడాది ఆరంభాన గార్డెన్ సిటీలో జరిగిన సామూహిక లైంగిక వేధింపులు యావత్ భారతాన్ని కలవరపరిచిన సంగతి తెలిసిందే.
 
తాజాగా మరో దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది. పరిచయమున్న ఓయువతిని పబ్‌కు పిలిచి బాగా తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. రికీ, యెమెన్‌కు చెందిన ఆయూబ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు దిగి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి రోడ్డుపైనే వదిలివెళ్లిపోయారు. 
 
రోడ్డుపై స్పృహతప్పి పడివున్న ఆ యువతిని ఓ నర్స్ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చింది. రెండు రోజుల తర్వాత ఆ యువతి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం