ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం: పిలుపునిచ్చిన మోదీ

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:30 IST)
ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్‌గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ఇండియా పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో రెండు దేశాల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌ను నుంచి వేరు కావాల్సి వ‌చ్చింది. 
 
ఆ స‌మ‌యంలో ఎన్నో హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జలు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాల‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జ‌రుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.
 
కాగా.. దేశ చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 14వ తేదీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అఖండ భార‌తం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు. భార‌త్‌, పాక్ విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments