Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీపై ముఖేష్ అంబానీ ప్రశంసల జల్లు: 1.25లక్షల కొత్త ఉద్యోగాలు!

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2014 (12:43 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు. నరేంద్రమోడీ కలలు కంటూ వాటిని సార్థకం చేసుకోవడానికి రోజుకు 14 గంటలు శ్రమిస్తున్నారని... ఇది కోట్లాది మంది భారతీయుల్లో స్పూర్తిని నింపుతోందని కొనియాడారు. బుధవారం ఢిల్లీలో జరిగిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ముఖేష్ అంబానీ ప్రసంగిస్తూ.. దేశంలోనే అతిపెద్దదైన పారిశ్రామిక సంస్థ రిలయన్స్ నుంచి 165 దేశాలకు రూ. 2.65 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. 
 
రానున్న 12 నుంచి 15 నెలల్లో ఇండియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నామని... తద్వారా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రధానికి హామీ ఇచ్చారు. మంగళ్ యాన్ సక్సెస్ కావడం భారతదేశ గొప్పదనాన్ని చాటుతోందని... మామ్ ప్రయాణానికి కిలోమీటరుకు కేవలం రూ. 7 మాత్రమే ఖర్చయిందని... ఇది ప్రధాన నగరాల్లో ఆటో ప్రయాణం కన్నా చాలా చీప్ అని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments