Webdunia - Bharat's app for daily news and videos

Install App

13ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లీబిడ్డ మృతి

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (12:11 IST)
అస్సాంలో 13ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన ఆ బాలిక బార్ పేటలోని ఆస్పత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం చెప్తే నిందితుడు చంపేస్తానని బెదిరించాడని బాలిక కుటుంబం ఆరోపించింది. 
 
బాలిక మరణించిన 24 గంటల్లోనే ఆమె బిడ్డ కూడా చనిపోయిందని బాలిక కుటుంబం తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments