Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరుకు కేజ్రీవాల్... ప్రకృతి వైద్య చికిత్స కోసమే..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (17:27 IST)
భారత దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్లుగా హైలెవల్ షుగర్, దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెంగుళూరుకు వెళ్లి, ప్రకృతి వైద్య చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన మార్చి ఐదో తేదిన బెంగళూరుకు వెళుతున్నారు. 
 
కేజ్రీవాల్ అక్కడ పది రోజుల పాటు బస చేసి ప్రకృతి వైద్య చికిత్స పొందుతారని సమాచారం. ఆసక్తికరంగా ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా నిరంతర దగ్గుతో ఇబ్బందిపడుతున్న కేజ్రీకి బెంగళూరులోని యోగా థెరపిస్ట్ ను కలవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా తాత్కాలిక సీఎంగా వ్యవహరించి ప్రభుత్వ కార్యకలాపాలు చూస్తారని సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments