Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా.. నాతో స్నేహం చేస్తారా?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (12:54 IST)
బడా వ్యాపారికి ఓ అందమైన అమ్మాయి వలేసింది. గర్ల్ ఫ్రెండ్స్ లేరుగా.. తనతో స్నేహం చేస్తారా.. అంటూ ఓ వ్యక్తికి పరిచయం అయ్యింది. కానీ అతనిని బుట్టలో వేసుకోవాలనే ఆమె ప్రయత్నాలు మాత్రం సాగలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన విజయ్ నారంగ్ (38) బిజినెస్ మేన్. 
 
అతనికి ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయం అయింది. నిత్యమూ వాట్సాప్‌లో కాల్ చేస్తూ, స్నేహం చేయాలని వేధింపులు ప్రారంభించింది. దీన్ని మోసంగా భావించిన నారంగ్, ఆమె ఫోన్‌ను వాట్స్ యాప్‌లో బ్లాక్ చేశాడు. 
 
అయినా ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. ఆమె వేధింపులు తగ్గకపోవడంతో, నారంగ్ ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా ఆ యువతిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments