Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్దుల్ కలాం చివరి ట్విట్టర్ మెసేజ్ ఇదే...

Webdunia
సోమవారం, 27 జులై 2015 (21:59 IST)
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షిల్లాంగ్ ఐఐటీలో శ్రీజన్‌పాల్ సింగ్, శర్మతో కలిసి లైవబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చేందుకు షిల్లాంగ్ వెళ్తున్నా అని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇవ్వగా, ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు.
 
 
అలాగే ఈనెల 19వ తేదీన తన గురువు 92 యేళ్ల చిన్నదురైను దిండిగల్‌లో కలుసుకుని ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన గురువుకు అబ్దుల్ కలాం సన్మానం కూడా చేశారు. పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ మార్గమధ్యంలో తన గురువును కలిసి సన్మానించి గురువుపై తనకున్న ప్రేమను చాటిన మహనీయుడు ఈ మిస్సైల్ మ్యాన్. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments