Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (21:45 IST)
బంగాళాఖాతంలో ఇటీవలే వరుసగా అంఫన్, నిసర్గ తుఫానులు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కూడా అంఫన్, నిసర్గ తుఫానుల మాదిరిగా తీర ప్రాంతం వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం జూన్ 10వ తేదీ నాటికి బలపడి తుఫానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు, భారీగా గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments